PPM: సాలూరు వినాయక మండపాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత వాటిని తొలగించి వెంటనే నిమజ్జనం చేయాలని పోలీసులు ఒత్తిడి చేయడం ఏమిటని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. సాలూరులోని పలువురు ఉత్సవ నిర్వాహకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. మండపాల అనుమతులు, గడువులు, నిమజ్జన తేదీలపై పోలీసులు స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాలపై ఆంక్షలెందుకు..?


