VZM: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం JNTUజీవీలో నిర్వహించిన ‘భవితకు భరోసా’ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పోటీ ప్రపంచంలో రాణించేందుకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు ఉపాధే లక్ష్యం: మంత్రి


