GDWL: అక్టోబర్ 9న బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని బీఎస్పీ పార్లమెంట్ ఇంఛార్జి మాసన్న అన్నారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలో బీఎస్పీ నాయకులు సంబంధిత గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దళితులపై దాడులు జరుగుతున్నాయి తప్ప పాలకవర్గంపై కాదనే విషయాన్ని బహుజన సమాజం నమ్మాలన్నారు.
తెలంగాణ
రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలీ: బీఎస్పీ


