NLG: నేరేడుగొమ్ము మండలం పేర్వాలలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. సిరిధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పేర్వాల అంగన్వాడీలో పోషణ మాసం


