MDK: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని మెదక్ ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం మెదక్‌లో నిర్వహించిన కిసాన్ మేళాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'రైతులు సాంకేతిక పద్ధతులు పాటించాలి'


