MBNR: బాలానగర్ కేతిరెడ్డిపల్లిలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్-నినో ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పులు, నీటి సంరక్షణ, అధిక దిగుబడుల సాధనపై అధికారులు వివరించారు. జిల్లా ఉద్యానవన అధికారి కె. వేణుగోపాల్ మామిడి క్లస్టర్ డెవలప్‌మెంట్ పథకం, సబ్సిడీలు, మార్కెటింగ్ సౌకర్యాలను వివరించారు.
తెలంగాణ
ఎల్-నినో ప్రభావంపై రైతులకు అవగాహన


