హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

ELR: అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉపనదుల ద్వారా వరద జలాలు గోదావరిలో చేరుతుండటంతో శనివారం పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరిగింది. స్పిల్‌వే నుంచి 5,38,238 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. కాపర్‌డ్యామ్ ఎగువన 30.850, స్పిల్‌వే ఎగువన 30.950 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ఆయన వెల్లడించారు.