VZM: జిల్లాలో తుఫాను ప్రభావం, పునరావాస చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఈసీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వివరించారు. వంగర, సంతకవిటి మండలాల్లో కొన్ని వరి పొలాలు నీటమునిగాయని, దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పునరావాస పనులపై సమీక్ష


