అన్నమయ్య: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన TVS XL మోటార్‌సైకిళ్ల దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో మైనర్ బాలురను గుర్తించి, వారి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన 12 మోటార్‌సైకిళ్లను రికవరీ చేశారు. వాహన యజమానులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియ అనంతరం వాహనాలను అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో మోటార్‌సైకిళ్లు రికవరీ..!


