హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువజన కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలి'

GDWL: గద్వాల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అధ్యక్షతన నేడు జిల్లా కార్యవర్గ సమావేశాం నిర్వహించారు. ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లి వైస్ ప్రెసిడెంట్ మాచర్లలక్ష్మణ్ మాట్లాడుతూ.. 30శాతం నామినేటెడ్ పదవులు యువజన కాంగ్రెస్ శ్రేణులకు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి యువజన కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలన్నారు.