HYD: నగరంలోని పలు రెస్టారెంట్లలో TGSAFE అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్‌లోని మానెస్టరీ ఆంఫీ బ్రూవరీలో తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన పచ్చి మాంసం, ఫ్రీజర్లలో నిల్వ చేసిన వండిన ఆహారం, లేబుల్స్ లేని పదార్థాలను గుర్తించారు. సుమారు 5 కిలోల రీసైకిల్ చేసిన వంట నూనెను కూడా అధికారులు గుర్తించినట్లు తెలిపారు.
తెలంగాణ
గడువు ముగిసిన మాంసం గుర్తింపు


