VZM: కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణమాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం సీడీపీవో ఉమాదేవి ఆద్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడీపీవో మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన కాయగూరలు ఉపయోగించుకోవాలని సూచించారు. మొలకెత్తిన పెసలు, శెనగలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధగా తీసుకోవాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి'


