WNP: ఎన్టీఆర్ కాలనీలో 26వ వార్డు కౌన్సిలర్ విజయ్ కుమార్ అధ్యక్షతన అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను సత్కరించారు. పోషకాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనుజ్ఞా రెడ్డి, బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎన్టీఆర్ కాలనీలో అంగన్ మిలన్ కార్యక్రమం


