కాకినాడ టిడ్కో గృహ సముదాయాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వాటర్ స్టోరేజీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. టిడ్కో ఇళ్ల వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే


