SKLM: కొత్తూరులో 3, హిరమండలంలో 2 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ కిరణ్మాణిశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు, గడువు అక్టోబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 5న శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐదు మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం


