GDWL: గద్వాల కేంద్రంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సాధికారిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి సునంద శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అక్టోబర్ 1న నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాల గురించి వయోవృద్ధులకు వివరించారు. వయోవృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు.
తెలంగాణ
'వయోవృద్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి'


