NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు తనపై దుష్ప్రచారం చేయడం తగదని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఇప్పటివరకు రూ.95 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
'అభివృద్ధిపై అసత్య ప్రచారం తగదు'


