హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బస్సుల సమయాల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్'

HNK: ప్రయాణికులకు మెరుగైన సమాచారాన్ని అందించేందుకు వరంగల్ బస్టాండ్లో 9959226057 ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు RTC HNK డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. బస్సు సమయాలు, రూట్ వివరాల కోసం ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. వరంగల్ బస్టాండ్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, సిటీ బస్సుల సమాచారాన్ని కూడా అందిస్తామని తెలిపారు.