హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి హామీతో రైస్ మిల్లర్ల సమ్మె విరమణ

HYD: సమస్యల పరిష్కారం కోసం కొంతకాలంగా కొనసాగిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో సమ్మెను ముగిస్తున్నట్లు వెల్లడించారు.