హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి'

ASR: 18ఏళ్లు నిండిన అర్హులందరూ ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకుని EPIC కార్డు పొందాలని డీఎల్‌పీవో, కొయ్యూరు మండల ప్రత్యేక అధికారి పీఎస్ కుమార్ సూచించారు. శనివారం మర్రిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో SVEEP కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు ఓటరు నమోదు, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. అర్హులైన విద్యార్థినులందరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు.