హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త విభజనపై విద్యార్థులకు అవగాహన

HYD: స్వచ్ఛతా హీ సేవా 2026లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌లో వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక జాగ్రత్త వ్యర్థాలను మూలస్థాయిలోనే వేరు చేయాలని విద్యార్థులకు వివరించారు. చెత్త విభజనతో రీసైక్లింగ్, కంపోస్టింగ్ ప్రక్రియలకు ప్రయోజనం ఉంటుందని అవగాహన కల్పించారు.