SRPT: ఆరోగ్యకర సమాజానికి పరిశుభ్ర పర్యావరణమే పునాదని మున్సిపల్ చైర్‌పర్సన్ నివేదిత లక్షాది అన్నారు. భవాని నర్సింగ్ విద్యార్థులు మున్సిపాలిటీలో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి కేంద్రాలను సందర్శించారు. కమిషనర్ హన్మంతరెడ్డి, ఇంజనీర్ శివప్రసాద్ విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
'పరిశుభ్ర పర్యావరణమే ఆరోగ్య సమాజానికి పునాది'


