PLD: శావల్యాపురం మండలం కొత్తలూరులో రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు స్థానికంగానే ఉచిత వైద్యం, మందులు అందించేందుకు క్లినిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తలూరులో హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లు ప్రారంభం


