W.G: ఉండి మండలం వాండ్ర గ్రామానికి చెందిన YCP పార్టీ మండల అధ్యక్షులు PVR ఆంజనేయరాజు శనివారం రాజీనామా చేశారు. ఆ మేరకు ఆయన లేఖను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజుకి పంపారనాన్నారు. తన వ్యక్తిగత కారణాలు వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీకి రాజీనామా చేసిన మండల అధ్యక్షులు


