గుంటూరు రైలుపేటలో విద్యుత్ షాక్‌తో శిరీష మృతి చెందారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఆమె ఎనిమిదేళ్లుగా రైలుపేట 3వ లైనులో ఉంటూ స్థానిక మెస్‌లో పనిచేస్తున్నారు. మసీదు పక్కన విద్యుత్ స్తంభాన్ని తాకడంతో షాక్‌కు గురయ్యారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్‌తో మహిళ మృతి


