NZB: జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని జిల్లా పర్యాటక శాఖ అధికారి పవన్ కుమార్ తెలిపారు. పోచంపాడు, లింబాద్రిగుట్ట, సిద్ధులగుట్ట, డిచ్‌పల్లి, ఖిల్లా రామాలయాలు, సిర్నాపల్లి గడి, బోధన్ 100 స్తంభాల గుడి తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంను ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
'అభివృద్ధి పథంలో పర్యాటక ప్రదేశాలు'


