హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇది ఫెయిల్యూర్ సర్కార్: కవిత

NZB: తెలంగాణ రక్షణ సేన చీఫ్, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏటా 4 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆరోపించారు. పరిపాలన చేయలేకపోతే పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు.