హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టు ప్రాంగణంలో స్పెషల్ లోక్ అదాలత్

NZB: ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో శనివారం మండల లీగల్ సర్వీస్ ఛైర్ పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి ఆధ్వర్యంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 44 బ్యాంకు పీఎల్సీ కేసులను పరిష్కరించారు. ఇందుకు సంబందించిన రూ.11,42,900లు రికవరీ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.