హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ

PLD: నరసరావుపేట జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సిబ్బంది ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎస్ఎస్ఎన్ కాలేజీ దాకా హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.