విశాఖలో పర్యటిస్తున్న జాతీయ మైనారిటీ కమిషన్ వైస్‌ఛైర్మన్ మునావరి బేగంను పలు మైనారిటీ సంఘాల నేతలు శనివారం కలిసి వినతులు అందజేశారు. ముఖ్యంగా చర్చిలు, మసీదుల కూల్చివేతలు ఆపి మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించాలి'


