VZM: గనులు భూగర్భశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గనుల శాఖల ఆదాయ లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మిగిలిన మద్యం దుకాణాల ప్రక్రియ పూర్తి చేయాలని, ఖాళీ గనులను వినియోగంలోకి తెచ్చి, ఉచిత ఇసుక పాలసీని సులభతరం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఇసుక పాలసీని సులభతరం చేయాలి'


