హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి'

SKLM: నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి క్యాడర్ సమావేశంలో ఎమ్మెల్యే రమణమూర్తి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీకి కార్యకర్తలే అసలైన బలం అని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు.