SRD: వైద్య శాఖ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి సూచించారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి విధులకు హాజరై యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల మరమ్మతులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'వైద్యశాఖ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలి'


