గద్వాల జిల్లాలో ఉపాధ్యాయులకు 35 రోజుల ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ప్రారంభమైంది. జూమ్ సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్లంపై పటిష్ఠ పునాది వేయాలన్నారు. ఉపాధ్యాయులు శిక్షణతో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ ఇంగ్లిష్ శిక్షణ


