SRD: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ (ఎస్ఆర్ఎస్) వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు: కలెక్టర్


