PPM: త్వరలో జరగనున్న ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశానికి పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఐటీడీఏలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ ప్రతిపాదనలు, నిధుల వినియోగంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీడీఏ ప్రగతి నివేదికలపై సమీక్ష


