ADB: వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో కేఆర్కే కాలనీ, పిట్టలవాడలోని ప్రభుత్వ, సాయి నింగి సొసైటీ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వయోవృద్ధుల జిల్లా సమైక్య అధ్యక్షులు దేవిదాస్ దేశ్పాండే ఆరోగ్య సూచనలు, ఆహారపు అలవాట్లు, వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
వయోవృదులకు ఆరోగ్యంపై అవగాహన


