WNP: పెబ్బేరు మండలంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.39 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపి ప్రయాణికులను, అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. బస్టాండ్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పెబ్బేరు బస్టాండ్‌లో సీసీ రోడ్డు ప్రారంభం


