HNK: కాజీపేట మండలం మడికొండకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, వాల్మీకి సంఘం పెద్దమనిషి బోగి లింగయ్య ఇటీవల మృతి చెందారు. శనివారం దశదిన కార్యక్రమానికి హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వాల్మీకి సంఘం అభ్యున్నతికి, సమాజ సేవకు లింగయ్య అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
తెలంగాణ
లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన MLA


