హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరు స్పెషల్ ఆఫీసర్‌గా లక్ష్మీ నారాయణ శెట్టి

NTR: విజయవాడ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ కె. లక్ష్మీ నారాయణ శెట్టిని తిరువూరు మండల పరిషత్ కార్యాలయ స్పెషల్ ఆఫీసర్‌గా గౌరవ జిల్లా కలెక్టర్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన 2026 సెప్టెంబర్ 24న ఉదయం తన నూతన విధులలో చేరారు. ఈ విషయాన్ని తిరువూరు ఎంపీడీవో మీడియాకు తెలియజేశారు.