VSP: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ జగదీష్ తెలిపారు. ఉదయం 6.30 గంటలకు పాత టౌన్‌హాల్ నుంచి హెరిటేజ్ వాక్, సాయంత్రం ద్రోణంరాజు సర్కిల్‌లో ప్రధాన వేడుకలు జరుగుతాయని చెప్పారు. సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు


