GNTR: నంది అవార్డుల ఎంపికలో రాజకీయాలు, కులమతాలకు తావు లేకుండా పారదర్శక విధానాన్ని పాటించాలని మా-ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వాన్ని కోరారు. తెనాలిలోని మా-ఏపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో అవార్డుల ఎంపికపై వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా సమర్థులను జ్యూరీ సభ్యులుగా నియమించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నంది అవార్డుల్లో పారదర్శకత ఉండాలి'


