హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఈసీ రాజీనామా చేయాలి'

NDL: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని CPI(ML) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూరు పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఓటర్ల హక్కు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ, ప్రజాస్వామ్య వాదులు, చేపట్టిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు.