హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రణాళిక: కలెక్టర్

సత్యసాయి: రాయలసీమను అంతర్జాతీయ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్' ప్రాజెక్టును అక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం ప్రారంభించనున్నారని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో ఈ ప్రణాళిక రూపొందించారని అన్నారు. సూక్ష్మ సేద్యం, ఆధునిక సాంకేతికత ద్వారా రైతులను ప్రోత్సహిస్తామన్నారు.