హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం'

VSP: సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టంపై ప్రతి ఉద్యోగి పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆర్‌టీఐ శిక్షకులు కొమ్మాజోస్యుల వసంతకుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ మానవవనరుల సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శనివారం ఆడిట్ శాఖ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. చట్టంలోని నిబంధనలు, కమిషన్ల తీర్పులు, చట్టం ప్రయోజనాలను వివరించారు.