హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బయో ఫ్యాక్ ఇన్పుట్స్ సంస్థతో ఒప్పందం

కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం హైదరాబాదులోని బయోఫ్యాక్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కుదుర్చుకుంది. ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ ప్రొ. NC గంగిరెడ్డి, బయోప్యాక్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కె. లక్ష్మినారాయణ రెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.