హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాగునీటికి ప్రజల అవస్థలు

SKLM: నరసన్నపేటలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్నులు, ఓట్ల కోసం వచ్చే నాయకులు, అధికారులు తాగునీరు ఇవ్వాల్సిన సమయంలో కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అభివృద్ధి పాలనా, ప్రజా పాలనా అని ప్రశ్నిస్తూ, మాటలు కాదు చేసిన పనిని చూసి ప్రశ్నించి ఓటేయాలని సామాజికవేత్త యాళ్ల మల్లేశ్వరరావు శనివారం పిలుపునిచ్చారు.