హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరంకు నూతన ప్రాజెక్ట్..!

KDP: జిల్లా మైలవరం మండలం చిన్నకొమ్మర్ల గ్రామంలో నూతన ప్రాజెక్ట్ రానుంది. సిమెంట్ కంపెనీ అయిన దాల్మియా సిమెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. అందుకు అనుగుణంగా గ్రామంలో భూ విస్తరణ పనులను మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. అయితే  గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. అలాగే కంపినీకి సమయం ఇచ్చినట్లు వారు తెలియజేశారు.