WGL: పర్వతగిరి మండలం అన్నారం పల్లవి హైస్కూల్ కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్ ‘జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు–2026’ అవార్డులకు ఎంపికయ్యారు. WADUPSA, TRSMA ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శనివారం వారిని సన్మానించారు. మహేందర్ 30 ఏళ్లు, రమేష్ 25 ఏళ్లుగా విద్యాసేవలందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
'ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం'


