SDPT: కోహెడ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన పలువురు BRS నాయకులు, కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంటెస్ట్ సర్పంచ్ జక్కనపల్లి లక్ష్మణ్, వార్డు సభ్యులు జేరిపోతుల సంజీవ్, శివతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
తెలంగాణ
మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక


